Telangana: శంషాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం..15 మందికి పైగా..

Update: 2021-04-18 14:17 GMT

రోడ్ ఆక్సిడెంట్ ప్రతీకాత్మక చిత్రం

Telangana: శంషాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారును ఢీకొని ఓ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 15 మందికి పైగా కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం లారీలో 30 మందికి పైగా కార్మికులు ఉన్నారు. లారీ కింద మరికొంతమంది ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

Tags:    

Similar News