iQOO Z9x 5G Price Drop: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ. 582కే ఐకూ 5జీ స్మార్ట్‌ఫోన్.. మామూలు ఆఫర్ కాదు!
iQOO Z9x 5G Price Drop: iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ఉత్తమ డీల్స్, ఆఫర్‌లతో అందుబాటులో ఉంది.

iQOO Z9x 5G Price Drop: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ. 582కే ఐకూ 5జీ స్మార్ట్‌ఫోన్.. మామూలు ఆఫర్ కాదు!
iQOO Z9x 5G Price Drop: iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ఉత్తమ డీల్స్, ఆఫర్‌లతో అందుబాటులో ఉంది. ఈ కొత్త 5G ఫోన్ కేవలం రూ.10,499కి కొనుగోలు చేయచ్చు. ఇందులో అద్భుతమైన ఆఫర్ కూడా ఉంది. ఈ కొత్త iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ వాటర్‌ప్రూఫ్, పెద్ద బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్, ఇది మంచి కెమెరా, పెద్ద బ్యాటరీతో వస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ద్వారా అమ్ముడవుతోంది. మీరు ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్లు, డిస్కౌంట్‌లతో ఆర్డర్ చేయచ్చు.
iQOO Z9x 5G Price
ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 2 వేరియంట్‌లలో లభిస్తుంది. బేస్ 4GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ.11,999గా ఉంది. మరొక 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.13,499 కు జాబితా చేశారు.
iQOO Z9x 5G Offers
ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ రూ.1500 ఉచిత కూపన్‌ను కూడా అందిస్తోంది. మీరు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేస్తే iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.10,499కి కొనుగోలు చేయవచ్చు, దానితో పాటు రూ.1500 వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. దీనితో పాటు, మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను అదే సమయంలో ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకుంటే, మీకు రూ.11,250 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. అంతే కాదు, మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను నెలకు రూ. 582 EMIగా చెల్లించి కూడా కొనుగోలు చేయచ్చు.
iQOO Z9x 5G Features
iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ 6.72-అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ గరిష్టంగా 1000 నిట్‌ల బ్రైట్నెస్‌తో వస్తుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP కెమెరా కూడా ఉంది. అంతే కాకుండా స్మార్ట్‌ఫోన్‌లో 6000mAh బ్యాటరీని ప్యాక్ ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.