మరో రెండు వికెట్లు కోల్పోయిన విండీస్

Update: 2019-08-03 15:18 GMT


భారత బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. వెస్టిండీస్ టూర్ లో భాగంగా తోలి టీ 20 మ్యాచ్ ఆడుతున్న టీమిండియా విండీస్ ను తెరుకోనివ్వడం . ఆరు ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్ జట్టును కెప్టెన్ చార్లెస్ బ్రెత్ వైట్,  పోలార్డ్లు ఆడుకోవడానికి ప్రయత్నించారు. జాగ్రతగా ఆడారు కానీ, ఇన్నింగ్స్ 15 ఓవర్లో పాండ్య కెప్టెన్ బ్రెట్వైట్ ని పెవిలియన్ చేర్చాడు. తరువాత వెంటనే జడేజా తరువాతి ఓవర్లోనే సునీల్ నరైన్ అవుటయ్యాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి విండీస్ ఏడూ వికెట్లు కోల్పోయి 70 పరుగులు మాత్రమె చేసింది. 

Tags:    

Similar News