వరల్డ్ కప్‌లో భాగంగా ఓల్డ్‌ట్రాఫర్డ్ మైదానంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ అవకాశాలకు చేరువకావాలని భావిస్తుండగా.. వెస్టిండీస్‌కు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్‌పై మరింత అంచనాలు పెరిగాయి.