India vs Australia, 2nd ODI : హాఫ్ సెంచరీ చేసిన కోహ్లి
రాజ్ కోట్ వన్డే లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 50 (50) హాఫ్ సెంచరీ మిస్ చేశాడు. ఇందులో అయిదు ఫోర్లు ఉన్నాయి
రాజ్ కోట్ వన్డే లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 50 (50) హాఫ్ సెంచరీ మిస్ చేశాడు. ఇందులో అయిదు ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత జట్టు 36 ఓవర్ లకి గాను మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో కేయల్ రాహుల్ 10 (9) కోహ్లి 59 (55) పరుగులతో ఉన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ42 (44), శిఖర్ ధావన్ 96(90), శ్రేయాస్ అయ్యర్ 7 (17) ఔట్ అయ్యారు.