శ్రీలంక దంచేస్తోంది! ప్రస్తుతం..12 ఓవర్లకు 86 / 0

Update: 2019-06-04 10:19 GMT

వరల్డ్ కప్ క్రికెట్ లో ఎదో మ్యాచ్ ఈరోజు శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్  జట్ల మధ్య  జరుగుతోంది. టాస్ గెలిచినా ఆఫ్ఘనిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు జట్లూ తమ మొదటి మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అడుగున ఉన్నాయి. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రెండు టీములు తలపడుతున్నాయి. అయితే, బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక టీం ఓపెనర్లు విజృంభించి బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక జట్టు వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. కరుణరత్న 25 పరుగులతోనూ, పెరెరా 42 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News