భారత్ - సౌత్ఆఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టీట్వంటీ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచినా టీంఇండియా నిర్ణిత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసారు .. మొదటినుండి దక్షిణాప్రికా బౌలర్లు కట్టుదిట్టం చేయడంతో భారత బాట్స్ మెన్స్ చేతులు ఎత్తేసారు. భారత బాట్స్ మెన్స్ లో ధావన్ (36) ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు చేసాడు . దీనితో దక్షిణాప్రికా 135 పరుగులు అయింది