India vs Australia, 2nd ODI : హాఫ్ సెంచరీ కొట్టిన శిఖర్ ధావన్
రాజ్ కోట్ వన్డే లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ 50 (60) హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇది ధావన్ కి 29 వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
రాజ్ కోట్ వన్డే లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ 50 (60) హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇది ధావన్ కి 29 వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక భారత్ 21 ఓవర్ లకి గాను ఒక వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో ధావన్ 50(60) పరుగులతో, కోహ్లి 23 (25) పరుగులతో ఉన్నారు. అంతకుముందు జాంపా వేసిన 14వ ఓవర్లోని రెండో బంతికి రోహిత్ శర్మ42 (44) ఎల్బీడబ్యూ రూపంలో ఔట్ చేశాడు. జాంపా వేసిన రెండో బంతిని పూల్ చేయబోయే వికెట్ల ముందు దొరికిపోయాడు. టీమిండియా ఓపెనర్లలు తొలి వికెట్ కు 81 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు.