రూట్ సెంచరీ.. అవుట్.. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్‌ 258/5

Update: 2019-06-03 16:50 GMT

వరల్డ్ కప్ క్రికెట్ లో భాగంగా ఈరోజు పాకిస్తాన్తో తలపడుతున్న ఇంగ్లాండ్ జట్టు నిలకడగా విజయం వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమం లో వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌(105) శతకం పూర్తి చేసుకొని ఈ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. మరోవైపు బట్లర్‌(75) కూడా జోరు కొనసాగిస్తున్నాడు. అయితే, సెన్సాహ్రీ పూర్తి చేసుకున్న కొద్దీ సేపట్లోనే.. రూట్ 107  పరుగుల వద్ద  అవుటయ్యాడు. దీంతో క్రీజు లోకి మొయిన్ ఆలీ వచ్చాడు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్‌ 258 / 5 స్కోరుతో  ఉంది.  

Tags:    

Similar News