రో 'హిట్' సెంచరీ!

Update: 2019-06-05 16:39 GMT

టీమిండియా విజయానికి చేరువవుతోంది.. రోహిత్ శర్మ మరోసారి భారత జట్టుకు తానెంత ముఖ్యమైన వాడో నిరూపించుకున్నాడు. క్లిష్ట సమయంలో వికెట్ల పట్నాన్ని అడ్డుకుని.. పరుగులు చేస్తూ ఇన్నింగ్స్ ని నిలబెట్టిన రోహిత్ వరల్డ్ కప్ లో తన సెంచరీని నమోదు చేసుకున్నాడు. మొదట కెఎల్ రాహుల్ తోనూ, తరువాత ధోనీ తోనూ కల్సి భారత ఇన్నింగ్స్ ని పటిష్టం చేస్తూనే తన వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. 128 బంతుల్లో రోహిత్ సెంచరీ సాధించాడు. దీంతో 41 ఓవర్లలో భారత జట్టు మూడు వికెట్లకి 176 పరుగులు చేసింది. రోహతి కు తోడుగా ధోని (19 ) క్రీజులో ఉన్నాడు. విజయానికి ఇంకా 54 బంతుల్లో 52  పరుగులు అవసరం 

రో 'హిట్' సెంచరీ!




Tags:    

Similar News