కష్టాల్లో పాక్ బ్యాటింగ్..

Update: 2019-05-31 10:35 GMT

వెస్టిండీస్ తో వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆడుతున్న పాకిస్థాన్ బ్యాటింగ్ కష్టాల్లో పడింది. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దీనితో పాక్‌ జట్టు కష్టాల్లో పడింది.  బాబర్‌ ఆజామ్‌ (22; 33 బంతుల్లో 2×4) వికెట్‌ చేజార్చుకుంది. ఓషాన్‌ థామస్‌ వేసిన 13.1వ బంతిని ఆజామ్‌ ఆడబోయి షైహోప్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 

Similar News