ప్రపంచ కప్ నుండి పాక్ అవుట్ ..

Update: 2019-07-05 15:43 GMT

ఎన్నో ఆశలు .. సెమిస్ కి చావో రేవో మ్యాచ్ .. పాక్ ఫాన్స్ ప్రార్ధనలు కానీ ఏ ఒక్కటి నెరవేరలేదు .. పాకిస్థాన్ ప్రపంచ కప్ నుండి నిష్క్రమించింది .. ఇది బంగ్లాదేశ్ 8 పరగులు చేసినప్పుడే కన్ఫర్మ్ అయిపొయింది .. మొదటగా టాస్ గెలిచినా పాకిస్తాన్ నిర్ణిత 50 ఓవర్లో 315 పరుగులు చేసింది . ఓపెనర్‌ ఇమాముల్‌(100; 100బంతుల్లో 7×4) శతకం సాధించగా.. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ అజామ్‌(96; 98బంతుల్లో 11×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. కానీ మీగాతా బాట్స్ మెన్స్ పెద్దగా రాణించకపోవడంతో పాక్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది . కనీసం పాక్ 308 పరుగుల తేడాతో గెలిచి ఉంటే సెమిస్ కి వెళ్ళేది కానీ బంగ్లా బౌలింగ్ దాటికి పాక్ బ్యాట్స్ మెన్స్ చేతులేత్తేసారు.. దీనితో పాక్ తన సెమిస్ ఆశలు గల్లంతు అయ్యాయి .. న్యూజిలాండ్ జట్టు అధికారకంగా సెమిస్ కి చేరినట్టే లెక్క ..  

Tags:    

Similar News