New Zealand vs India, 2nd T20 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ఆక్లాండ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయిదు టీ20 సిరీస్ లో భాగంగా భారత్ ఇప్పటికే 1-0 తో ముందజలో ఉంది.
భారత్ : రోహిత్, కేఎల్ రాహుల్ కోహ్లీ (కొప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, శివమ్ దూబె, జడేజా చాహల్, శార్డూల్ ఠాకూర్, షమి, బుమ్రా
న్యూజిలాండ్: గప్పిల్స్ మన్రో, నీఫెర్ట్ విలియమృన్ (కష్టైన్), రాన్ టేలర్, గ్రాండ్ హోమ్, శాంట్నర్, ఇష్ సోధి, సౌధ టిక్నార్, బెనెట్
New Zealand have opted to bat in the second T20I in Auckland 🏏
— ICC (@ICC) January 26, 2020
India lead the five-match series 1-0. #NZvIND pic.twitter.com/Ac5y6j1pIC