IND VS NZ: నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడు వన్ డే సిరీస్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగానే నేడు హామిల్టన్ లో మొదటి వన్ డే మొదలైంది.

Update: 2020-02-05 07:17 GMT

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడు వన్ డే సిరీస్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగానే నేడు హామిల్టన్ లో మొదటి వన్ డే మొదలైంది. ముందుగా టాస్ గెలిచి న్యూజిలాండ్ జట్టు భారత్ ను బెటింగ్ కి ఆహ్వానించింది. అయితే ఆరంభం లోనే ఓపెనర్ల వికెట్లను కావోల్పోయి టీం ఇండియా కాస్త నిరాశకు గురిచేసింది. అయితే తరువాత క్రీజు లోకి వచ్చిన లాహ్లీ, రాహుల్ ,శ్రేయాస్ ఇయర్, దూకుడుగా ఆడి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు.

ఇదే క్రమంలో కెరీర్ లో తోలి సెంచరీ నమోదు చేసుకున్నాడు శ్రేయాస్ ఇయర్. 50 ఓవర్లు ముగిసేసమయానికి టీం ఇండియా న్యూజిలాండ్ ముందు 348 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది.. ప్రస్తుతం బాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ టీం 10 ఓవర్లు ముగిసే సమయానికి 56/0 తో పటిష్ట స్థితిలో ఉంది. హెన్రీ నీకోలస్ 32(38), మార్టిన్ గుప్తిల్ 15(22) తో క్రీజులో ఉన్నారు. 



Tags:    

Similar News