టీ-20లకు గుడ్ బై చెప్పిన మిథాలీరాజ్

Update: 2019-09-03 09:35 GMT

భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ టీ-20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రపంచ మహిళా క్రికెట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన మిథాలీ సుదీర్ఘకాలం ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు. భారత్‌ తరఫున 89 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ వాటిలో 32 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇక మూడు టీ20 వరల్డ్‌కప్‌లు ఉండటం విశేషం.


 

Tags:    

Similar News