ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన 3.3వ బంతికి మార్టిన్ గప్తిల్ (1; 14 బంతుల్లో) ఔటయ్యాడు. స్లిప్‌లో కోహ్లీ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. మూడో ఓవర్ వరకూ న్యూజిలాండ్ జట్టు ఒక్క పరుగు కూడా చెయ్యలేకపోయింది.