ఐపీఎల్‌ వేలంలో కోట్లను కొల్లగొడుతున్న ఆటగాళ్లు

Update: 2019-12-19 10:45 GMT

ఐపీఎల్‌ వేలంలో ఆటగాళ్లు కోట్లను కొల్లగొడుతున్నారు. 2020 ఐపీఎల్ కోసం కోల్‌కతాలో కొనసాగుతున్న వేలంలో.. ఆసిస్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్.. 10 కోట్ల 75 లక్షలకు పంజాబ్‌ కొనుగోలు చేసింది. కోల్‌కతా టీమ్‌ 5.25 కోట్లుకు ఇయాన్ మోర్గాన్‌ను దక్కించుకోగా.. 2 కోట్లకు ఆసిస్ ప్లేయర్ క్రిస్ లిన్ ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. 3 కోట్లు వెచ్చించి.. రాబిన్ ఊతప్పను రాజస్థాన్ దక్కించుకుంది. జాసన్ రాయ్ ను 1.5 కోట్లకు ఢిల్లీ టీమ్‌.. ఆరోన్ ఫించ్‌ ను 4.4 కోట్లకు రాజస్థాన్‌ టీమ్‌ కొనుగోలు చేసింది.  

Tags:    

Similar News