IPL 2021 PBKS vs DC: పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీని పంజాబ్ ఎంతమేర నిలువరిస్తుందో చూడాలి.
ప్లేయింగ్ లెవన్:
పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), ప్రభాసిమ్రాన్ సింగ్ (కీపర్), క్రిస్ గేల్, డేవిడ్ మలన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, క్రిస్ జోర్డాన్, రిలే మెరెడిత్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మియర్, ఆక్సర్ పటేల్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవెష్ ఖాన్