* ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కోసం బెంగళూరు, కోల్‌కతా పోటీపడ్డాయి.కనీస ధర కోటి నుంచి చివరికి రూ. 4.40 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది.
*దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్‌మోరిన్ భారీ మొత్తంలో అమ్ముడుపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10 కోట్లకు దక్కించుకుంది. కనీస ధర 1.5 కోట్లు ఉన్న అతడి కోసం ముంబయి ఇండియన్స్ కోనుగోలు చేసేదుకు పోటీపడింది. చివరి నిమిషంలో బెంగళూరు అతడిని దక్కించుకుంది.
* ఇంగ్లాండ్ ప్లేయర్ ఇయాన్ మోర్గాన్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ 5.25 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది.
* ఇంగ్లాండ్ క్రికెటర్ శామ్ కరణ్ రూ.5.5 కోట్లకు చైన్నె అతడిని దక్కించుకుంది. కింగ్స్ ఎలెవన్ అతడిని వేలానికి విడిచింది. గత సంవత్సరం రూ.7.20కోట్లకు పంజాబ్ కోనుగోలు చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ అన్ని సీజన్లలో అత్యధిక వేలం యువరాజ్ సింగ్ రూ.16 కోట్లతో ఉన్నాడు. 2015లో ఢిల్లీ జట్టుభారీ ధరకు దక్కించుకుంది. యూవీ తర్వాతీ స్థానంలో కమిన్స్ కోల్‌కతా రూ.5.50 నిలిచాడు. 2017లో పుణె రూ.4.50 కోట్లకు కమిక్స్ ను కొనుగోలు చేసింది. తాజాగా కమిన్స్‌కు రూ.15.50 కోట్లు ధర పలికాడు. ఆస్టేలియాన్ ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ సంచలనం సృష్టించాడు. రూ.2 కోట్ల కనీస ధర మొదలు నుంచి రూ.15.50 కోట్లకు పలికాడు. బెంగళూరు, కోల్‌కత్తా ఢిల్లీ జట్లు అతడిని కోనుగోలు చేసేందుకు పోటీపడ్డాయి.చివరికి కోల్‌కతాకు 15.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
* ఇక ఆసిస్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్.. 10 కోట్ల 75 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది. కోల్‌కతా టీమ్ 5.25 కోట్లుకు ఇయాన్ మోర్గాన్‌ను దక్కించుకోగా.. 2 కోట్లకు ఆసిస్ ప్లేయర్ క్రిస్ లిన్ ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. 3 కోట్లు వెచ్చించి.. రాబిన్ ఊతప్పను రాజస్థాన్ దక్కించుకుంది. జాసన్ రాయ్ ను 1.5 కోట్లకు ఢిల్లీ టీమ్.. ఆరోన్ ఫించ్ ను 4.4 కోట్లకు రాజస్థాన్ టీమ్ కొనుగోలు చేసింది.
*ఢిల్లీ క్యాపిటల్స్ ఇంగ్లాండ్ జేసన్ రాయ్‌ను కనీస ధర రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది.
*రాజస్థాన్ రాయల్స్ టీమిండియా ఆటగాడు ఉతప్పను రూ.3 కోట్ల కోనుగోలు చేసింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టును టైటిట్ సాధించడంలో ఉతప్ప కీలక పాత్ర పోషించాడు.
* టీమిండియా ప్లేయర్లు యూసఫ్ పఠాన్, విహారి, పూజారాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంజైజీ ఆసక్తి చూపలేదు.
ఇక వికెట్ కీపర్ల కోనుగోలు ప్రారంభం అయింది.
వికెట్ కీపర్ల వేలం మొదలైంది.
ముష్ఫికర్ రహీమ్( బంగ్లా) నమన్ ఓజా(ఇండియా) పెరీరా( శ్రీలంక) స్టేయిన్ ( సౌతాఫ్రికా) హోప్స్ ( వెస్టిండీస్ ) మోహిత్ (ఇండియా) కోనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.