1,1.1 స్కోర్లతో భారత్ చెత్త రికార్డు ..

Update: 2019-07-12 14:04 GMT

ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో సెమిస్ మ్యాచ్ ఆడినా భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే .. అయితే ఈ మ్యాచ్ లో భారత్ టాప్ ఆర్డర్ బాట్స్ మన్స్ రోహిత్ , రాహుల్ , కోహ్లి ముగ్గురు ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు .. దీనితో భారత్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇలా ఓ జట్టు నుండి టాప్ 3 ఆటగాళ్ళు సింగిల్ పరుగులు చేసి అవుట్ అవ్వడం అనేది ఇంతవరకు ఎప్పుడు లేదు . క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం .. 

Tags:    

Similar News