బుమ్రా ఖాతాలో మరో రికార్డు ....

Update: 2019-08-24 11:41 GMT

వెస్ట్ ఇండీస్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత బౌలర్ బుమ్రా సరికొత్త రికార్డును నెలకొల్పాడు ... తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా వికెట్ తీయడంతో టెస్టుల్లో(11) అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా రికార్డు సాధించాడు ... ఇంతకుముందు మహ్మద్ షమీ, వెంకటేష్ ప్రసాద్ (13) పేరిట ఉన్న రికార్డును బుమ్రా బ్రేక్ చేసాడు ... అంతేకాకుండా అత్యంత తక్కువ బంతుల్లో యాబై వికెట్లు తీసిన బౌలర్ గా కుడా బుమ్రా రికార్డు సాధించాడు . అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్ అశ్విన్ పేరిట ఉంది ... 

Tags:    

Similar News