ఇండియా సౌత్ఆఫ్రికా మధ్య జరగనున్న మూడో టీ-ట్వంటీ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవాలని భారత్ చూస్తుంది. ఇక సౌత్ఆఫ్రికా జట్టు గత మ్యాచ్ లో జరిగిన ఓటమి ప్రతీకారం తీర్చుకొని సిరీస్ ని సమం చేయాలని చూస్తుంది . అయితే ఈ మ్యాచ్ కి వరుణుడు ముప్పు ఉందని వాతావరణశాఖ చెప్పుకొచ్చింది .