తొలి వన్డేలో ఓటమిని చవిచూసిన భారత జట్టు రెండో వన్డేలో అన్ని రంగాలలో రాణిస్తుంది. రాజ్ కోట్ లో జరుగుతున్న మ్యాచ్ లో భారత జట్టు పట్టు బిగించింది. విజయం దిశగా కొనసాగుతుంది. ప్రస్తుతం 44 ఒవర్లకి గాను ఆసీస్ జట్టు ఏడూ వికెట్లను కోల్పోయి 266 పరుగులు చేసింది . ఇంకా విజయానికి ఆసీస్ జట్టుకి 32 బంతుల్లో 75 పరుగులు అవసరం ఉంది.