టీమిండియా విండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగుతుంది. భారత్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి ఐదు ఓవర్లలోనే 58 పరుగులు రాబట్టారు. సొంత గడ్డపై రోహిత్ శర్మ(34, 17 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు)లతో చెలరేగిపోతన్నాడు. మరో ఓపెనర్ రాహుల్(24, 13 బంతుల్లో,3 ఫోర్లు, 1 సిక్సు)తో ధాటిగా ఆడుతున్నాడు. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.