IND VS SA 1st Test 4th day : టీ విరామ సమయానికి 175/1 పరుగులు చేసిన భారత్

నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ లో టీ విరామ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతుంది. రోహిత్ శర్మ( 84) పుజారా (75) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Update: 2019-10-05 09:36 GMT

విశాఖ వేదికగా భారత్, దక్షిణాఫిక్రా మద్య మొదటి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ‎ నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ లో టీ విరామ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతుంది. రోహిత్ శర్మ( 84) పుజారా (75) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందుమయాంక్ అగర్వాల్ 7 పరుగులకు మహరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

Tags:    

Similar News