India Vs south africa 2nd test : సెంచరీతో చెలరేగిన కోహ్లీ

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు స్కోరు 3 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తాచాటాడు. సౌతాఫ్రికాపై జరుగుతున్నమ్యచ్ లో సెంచరీ సాధించాడు.

Update: 2019-10-11 07:00 GMT

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు స్కోరు 3 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తాచాటాడు. సౌతాఫ్రికాపై జరుగుతున్నమ్యచ్ లో సెంచరీ సాధించాడు. తన టెస్టు క్రికెట్ కెరీర్ లో 26వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ‎2019లో తొలి టెస్ట్ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. మరోవైపు రహానే నిలకడగా ఆడుతూన్నాడు. . కోహ్లీ 120పరుగులతో.రహానే 58 పరుగులతో కొనసాగుతున్నారు.  3 వికెట్లను రబాడా తీశాడు. కోహ్లీ, రహానేల జోరుతో భారత్ భారీ స్కోరు దిశగా కొనసాగుతోంది.

Tags:    

Similar News