టీమిండియా ఓపెనర్ రాహుల్ కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొటున్నాడు. ఈ దశలో రాహుల్(54) టీ20 కెరీర్ లో 12 అర్థసెంచరీ సాధించాడు. మరో వైసు శ్రేయస్స్ అయ్యర్(27) కూడా దూకుడుగా ఆడుతున్నారు ఇద్దరు కలిసి 66 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. దీంతో 16 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు స్కోరు సాధించింది. టీమిండియా విజయానికి 24 బంతుల్లో 16 పరుగులు కావాలి.