India vs Bangladesh 2 nd Test : రెండో వికెట్ కోల్పోయిన భారత్
ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లి 4 ,పుజారా 11 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకు ముందు మరో ఓపెనర్ మాయంక అగర్వాల్
కొలకత్తా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ ని కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 21 (35) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ పదమూడు ఓవర్లకి గాను 51 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లి 4 ,పుజారా 11 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకు ముందు మరో ఓపెనర్ మాయంక అగర్వాల్ 14(21) పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 106 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు తీశాడు.