వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కష్టాల్లో పడింది. 48 ఓవర్లు ముగిసే సమయానికి ఏనిమిది వికెట్లు కోల్పోయి 243 పరుగులకు చేసింద. శార్థుల్ ఠాకుర్ 13పరుగుల చేసి ఏనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. మహ్మాద్ షమీ(8), కూల్దీప్ యాదవ్(5) పరుగులతో క్రీజులో ఉన్నారు. మరో ఐదు ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఆస్ట్రేలియాపై 250 పరుగుల మార్క్ ధాటితే విజయం సాధించే అవకాశాలు.