నేడు ఇండియా - సౌత్ఆఫ్రికా తొలి టీ20

Update: 2019-09-15 09:01 GMT

దక్షణాఫ్రికాతో తొలి టీ20కి భారత్ సిద్దం అయింది. ఇప్పటికే భారత జట్టు ఈ మ్యాచ్ కోసం ధర్మశాలకు చేరుకుంది. అక్కడికి చేరుకున్న భారత జట్టుకు పూలమాలలతోపాటు, స్థానిక టోపీలు బహుకరించి స్వాగతం పలికారు... ఈరోజు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది . భారత జట్టు మొత్తం దక్షణాఫ్రికాతో మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది . అయితే స్వదేశంలో భారత్ పై ఒక్క టీ20 సిరిస్ కూడా గెలిచింది లేదు . ఇప్పుడు అ జట్టుపై విజయం సాధించాలని జట్టు ఉవ్విల్లురుతుంది .. అయితే ఈ మ్యాచ్ కి వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖా చెబుతుంది . 



Tags:    

Similar News