అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌: మొదటి వికెట్ కోల్పోయిన భారత్‌

Update: 2020-02-09 08:43 GMT

భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ భారత జట్టుకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత ఓపెనర్ సక్సేనా (2) అవిషేక్‌ దాస్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ ఏడూ ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. జైస్వాల్, తిలక్ వర్మ క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది.  

Tags:    

Similar News