ఇండియా కి షాక్ .. రోహిత్ ఔట్..

Update: 2019-11-03 14:19 GMT
2nd T20

ఢిల్లీలో ఇండియా -బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ స్టార్ట్ అయింది. దీనికి అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికైంది. మొదటగా టాస్ గెలుచుకున్న బంగ్లాదేశ్ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీనితో మొదటగా బ్యాటింగ్ కి దిగిన భారత్ కి బంగ్లా షాక్ ఇచ్చింది. తొలి ఓవర్ లోనే భారత్ మొదటి వికెట్ ని కోల్పోయింది. మొదటి ఓవర్ లో రెండు ఫోర్లు కొట్టి మంచి హుషారుగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (4 బంతుల్లో 9 పరుగులు ; రెండు ఫోర్లు) అదే ఓవర్‌ చివరి బంతికి అవుట్ అయ్యాడు.. షఫీవుల్‌ బౌలింగ్‌లో రోహిత్‌ అవుట్ అయ్యాడు. 

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్, పంత్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబే, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌, యజువేంద్ర చహల్, దీపక్‌ చహర్, ఖలీల్‌ అహ్మద్‌.

బంగ్లాదేశ్‌: మహ్ముదుల్లా (కెప్టెన్‌), లిటన్‌ దాస్, సౌమ్యా సర్కార్, మొహమ్మద్‌ నయీమ్, ముష్ఫికర్ రహీం (వికెట్‌ కీపర్‌), అఫీఫ్‌ హొసేన్‌, అమీనుల్‌ ఇస్లాం, షఫీవుల్‌ ఇస్లాం, మొసద్దిక్ హొసేన్‌, ముస్తఫిజుర్ రహమాన్‌, అల్‌ అమీన్ హొసేన్‌ 

Tags:    

Similar News