అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌: విజేత బంగ్లాదేశ్

Update: 2020-02-09 16:04 GMT

భారత్ , బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌ కప్‌  ఫైనల్  మ్యాచ్ బంగ్లాదేశ్ గెలిచింది.


ఫైనల్‌ మ్యాచ్ వర్షం కారణంగా పలు మార్లు  నిలిచి  పోయింది. 

బంగ్లాదేశ్ 41 ఓవర్లకి గాను ఏడూ వికెట్ల నష్టానికి గాను 163 పరుగులు చేసింది. అక్బర్ అలీ (42), రకీబుల్ హసన్ (3) పరుగులతో ఉన్నారు. బంగ్లాదేశ్ విజయానికి 15 పరుగులు అవసరం ఉండగా.ఈ సమయంలో వాన కురవడంతో  మ్యాచ్ నిలిచింది. తరువాత ఆట ప్రారంభం  అయింది. డర్క్ వర్త్   లూయిస్  ప్రకారం బంగ్లాదేశ్  విజయ లక్ష్యం  24 బంతుల్లో 1 పరుగు గా చేశారు. దీంతో బంగ్లా జట్టు తొలిసారి ప్రపంచ కప్  గెల్చింది.  

Tags:    

Similar News