Ind vs Sa 2nd test : మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్డ్
పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో 601/5 డిక్లేర్డ్ ప్రకటించింది
పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో 601/5 డిక్లేర్డ్ ప్రకటించింది. భారత్ జట్టు భారీ స్కోరు నమోదు చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. తన టెస్టు కెరీర్‌లో కోహ్లీకి ఇది ఏడో డబుల్ సెంచరీ. 336 బంతుల్లో 254పరుగులు సాధించాడు. జడేజా 91 పరుగులు చేసి ముత్తుసామీ బౌలింగ్ లో అవుటైయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు రబడా మూడు వికెట్లు తీసుకోగా.. మహరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు.