ప్రపంచ బ్యాడ్మింటన్ చాంఫియన్ షిప్ గెలుచుకున్న పి.వి. సింధూకు హీరో నాగార్జున బీఎం డబ్ల్యూ కారు బహుకరించారు. ఫైనల్ మ్యాచ్ లో పి.వి. సింధూ ఎంతో కాన్ఫిడెంట్ గా ఆడిందని ఆయన ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యకమంలో పి.వి. సింధూకు నాగార్జున కారు తాళాలు అందజేశారు. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లను కోచ్ గోపించంద్ తీర్చిదిద్దారని నాగార్జున కొనియాడారు.