ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విభాగంలో మొదటి రోజు దాదాపుగా టాప్ ర్యాంకర్ లు గెలుపుబాట పట్టారు. చాలావరకూ మ్యాచులు ఏకపక్షంగా సాగాయి. గ్రీస్ క్రీడాకారుడు 6 వ ర్యాంక్ స్టిఫానాస్ సిత్సిపాన్ జర్మనీకి చెందిన మక్స్మిలన్ మార్టరార్ (110 ) ర్యాంక్ ఆటగాడి పై విజయం సాధించాడు. 6-2,6-2 పాయింట్లతో వరుస సెట్ లను గెలుచుకున్న స్తిఫానాస్ మూడో సెట్ లో సెమ్తోడ్చాల్సి వచ్చింది. 7-6 తో టైబ్రేకర్ గా నిలిచిన దశలో 7-4 తో టైబ్రేకర్ లో విజయం సాధించాడు.
ఇటలీకి చెందినా 98 వ రాంక్ క్రీడాకారుడు థామస్ ఫాబియనో క్రోయేషియాకు చెందినా 13 ర్యాంక్ ఆటగాడి చేతిలో సునాయాస ఓటమి చవిచూసాడు. 6-3,7-5,6-1 స్కోర్లతో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు.
జపాన్ కు చెందిన 7 వ ర్యాంక్ ఆటగాడు ఫ్రాన్స్ కు చెందినా 153 వ ర్యాంక్ క్రీడాకారుడు క్వెంటిన్ హేల్స్ ను 6-2,6-3,6-4 స్కోర్లతో వరుస సెట్లతో ఓడించి రెండో రౌండ్ కు చేరుకున్నాడు.
సెర్బియాకు చెందిన జానకో తిప్సర్ విక్ (317) పై 47 వ ర్యాంక్ క్రీడాకారుడు బల్గేరియాకు చెందిన గ్రిగర్ దిమిత్రోవ్ అతి కష్టం మీద విజయం సాధించాడు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ మ్యాచులో 6-3,6-0 తో వరుసగా రెండు సెట్లు గెలిచినా గ్రిగర్ మూడో సెట్ లో 3-6 తేడాతో ఓడిపోయాడు. అటు తరువాత్ నాలుగో సెట్ త్రైబ్రేక్ కు వెళ్ళింది. దీనిని కోద్ద తిప్సర్ విక్ గెలుచుకున్నాడు. ఇక కీలకమైన ఐదో సెట్ లో తిప్సర్ విక్ తడబాటుకు లోనవడంతో 6-4 తో గెలిచి మ్యాచ్ ను చేజిక్కించుకున్నాడు.
ఫ్రాన్స్ దేశానికి చెందిన యోగో హంబర్ట్ (61) ఆస్ట్రేలియాకు చెందిన అలేక్సా పాపరిన్ (109) పై 3-6,6-3,7-6,6-3 తో కష్టం మీద గెలిచి రెండో రౌండ్ కు చేరాడు.
ఇటలీ కి చెందిన మాట్టీ బెరిటిని (32) స్పెయిన్ కు చెందిన ప్బ్గో అన్దూజర్ పరి 6-7,6-4,6-4,6-2 స్కోర్లతో విజయం సాధించాడు.
నార్వేకి చెందిన కాస్పర్ రూడ్ (63) లాట్వియా కు చెందినా ఎర్నస్ట్ గల్ఫ్ బిన్(80) పై 6-2, 7-6,6-0 తో వరుస సెట్లను గెలుచుకుని తదుపరి ర్వౌందుకు చేరాడు.