నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ ..

Update: 2019-07-14 16:02 GMT

242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది . నీషమ్‌ వేసిన 22 వ ఓవర్ లోని మొదటి బంతికి అనవసరపు షాట్ కి ప్రయత్నించి మోర్గాన్ (9) పరుగుల వద్ద అవుట్ అయ్యాడు ..అంతకుముందు జో రూట్ (7) , జేసెన్ రాయి (17) ,బెయిర్‌ స్టో (36) పరుగులు చేసి వెనుదిరిగారు .. క్రీజులో స్టోక్స్‌(5), బట్లర్‌(3) ఉన్నారు.

Tags:    

Similar News