ఆసీస్ నిర్దేశించిన 224 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు బాట్స్ మన్స్ ఎక్కడ కూడా ఆసీస్ బౌలర్లకు చిక్కకుండా నిలకడగా అడుతున్నారు .13 ఓవర్లలో ఇంగ్లాండ్ 76 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు .. ప్రస్తుతం క్రీజ్ లో బెయిర్‌స్టో(27) రాయ్(41) ఉన్నారు ..