నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

Update: 2019-06-30 12:48 GMT

ఇన్నింగ్స్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాట్సమెన్ వరుసగా రెండు వికెట్లు పడిపోవడంతో నిదానించారు. అయితే, నాలుగో వికెట్ కు చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్. రూట్, స్టోక్స్ కల్సి జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. పరుగులు కూడా వీలైనంత వరకూ పిండుకున్నారు. అయితే, ఇన్నింగ్స్ 45 వ ఓవర్లో షమీ వేసిన బంతికి రూట్ (44 , 54 బంతుల్లో ) హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఇంగ్లాన్డ్ స్కోర్ 45 ఓవర్లకు  289  పరుగులు చేసింది.  స్టోక్స్ తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. బట్లర్ స్టోక్స్ కు జతగా క్రీజులో ఉన్నాడు. 

Tags:    

Similar News