ధోనీ స్టంపౌట్..

Update: 2019-06-22 12:41 GMT

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా రోజ్ బౌల్ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. రషీద్ ఖాన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చిన ధోనీ(28) స్టంపౌట్ అయ్యాడు. బంతిని స్టాండ్స్‌లోకి పంపాలనే ఉద్దేశంతో ముందుకు రాగా బంతి మిస్‌కావడంతో వికెట్ కీపర్ ఇక్రం అలీ వేగంగా బంతిని అందుకొని వికెట్లకు గిరాటేశాడు. క్రీజులో జాదవ్‌(32), పాండ్య(1) ఉన్నారు.  

Tags:    

Similar News