వరల్డ్ కప్ 9 వ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 166 / 4

Update: 2019-06-05 14:58 GMT

వరల్డ్ కప్ టోర్నీ లో భాగంగా ఈరోజు లండన్ లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా జట్టు నిదానంగా బ్యాటింగ్ చేస్తోంది. హాసన్ అర్థ సెంచరీ సాధించి అవుటయ్యాడు. మొత్తమ్మీద బాంగ్లాదేశ్ జట్టు 35 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. మిథున్ 15 పరుగులతోనూ, మహ్మదుల్లా 10 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.




Tags:    

Similar News