టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

Update: 2019-06-20 09:50 GMT

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా x బంగ్లాదేశ్‌ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో, బంగ్లాదేశ్ ఐదోస్థానంలో ఉన్నాయి.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆలెక్స్‌ కారే, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడం జంపా.

బంగ్లాదేశ్‌ జట్టు : తమిమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, మహ్మదుల్లా, షబ్బీర్‌ రహ్మాన్‌, మెహిది హాసన్‌, మష్రఫె మోర్తాజా(కెప్టెన్‌), రుబెల్‌ హొస్సేన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌. 

Tags:    

Similar News