మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో మ్యాచ్ లో నిర్ణిత 20 టీంఇండియా జట్టు 20 ఓవర్లకు గాను నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. బ్యాట్స్‌వుమెన్ దీప్తి శర్మ(27; 32 బంతుల్లో 1x4), జెమీమా రోడ్రిగ్స్(26; 33 బంతుల్లో) నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. దీనితో ఆసీస్ లక్ష్యం 133 పరుగులగా ఉంది.