బెంగుళూరులో జరుగుతున్న చివరి వన్డేలో ఆసీస్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్, డాషింగ్ బాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ 3(7) అవుట్ అయ్యాడు. మహ్మద్ షమీ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం నాలుగు ఓవర్లకి గాను 26 పరుగులు చేసింది ఆసీస్, పించ్ , స్మిత్ క్రీజ్ లో ఉన్నారు.