ప్రపంచ కప్ లో భారత్ ప్రస్థానం సెమిస్ లోనే ముగుస్తుందని ఓ జ్యోతిష్కుడు ముందే చెప్పాడు . అంతే కాకుండా సెమిస్ కి ఆస్ట్రేలియా , భారత్ , న్యూజిలాండ్ , ఇంగ్లాండ్ జట్లు చేరుతాయని స్పష్టం చేసాడు . అయన చెప్పినట్టుగానే టోర్నీ మొత్తం ఆకట్టుకున్న భారత్ సెమి ఫైనల్ మ్యాచ్ లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలు అయింది .. దీనితో ఇప్పుడు అ జ్యోతిష్కుడు చెప్పిన వీడియో వైరల్ గా మారింది . అ జ్యోతిష్కుడు పేరు బాలాజీ హసన్ .. ఓ టివి కార్యక్రమంలో పాల్గొన్న అయన ఈ కామెంట్స్ చేసారు . దీనిని హీరో మాధవన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసాడు. దీనితో వీడియో మరింత వైరల్ గా మారింది ..
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండిన R. Madhavan (@actormaddy) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది