200 దాటిన దక్షిణాఫ్రికా

Update: 2019-06-05 12:51 GMT

మొత్తమ్మీద రెండువందల మార్కును సౌతాఫ్రికా టీమ్ దాటింది. వరుసగా వికెట్లు కోల్పోయినా.. మెల్లగా స్కోరు పెంచుకుంటూ వెళ్ళింది సౌతాఫ్రికా. మోరిస్, రబడా జోడీ ఇన్నింగ్స్ కూలిపోకుండా జాగ్రత్త పడుతూనే పరుగులూ పిండుకుంటున్నారు. దీంతో 46 ఓవర్లలో 200 మైలురాయిని దాటింది.దక్షిణాఫ్రికా. మోరిస్ 32 పరుగులతోనూ, రబడా 14 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 


Tags:    

Similar News