Optical illusion: ట్విస్ట్ తెలిస్తే థ్రిల్ అవ్వాల్సిందే.. ఇందులో '5' నెంబర్ని కనిపెట్టండి చూద్దాం.
Photo Puzzle: పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే 6 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదూ! అయితే ఇందులో 5 నెంబర్ ఉందని దాన్ని కనిపెట్టడమే ఈ పజిల్ ముఖ్య ఉద్దేశం.
ఫొటో పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో ఉండే కిక్కే వేరు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఫొటో పజిల్స్‌కు భలే ఆదరణ పెరిగింది. నెట్టింట ఇలాంటి ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు మన ఐ పవర్‌ను పరీక్షిస్తే, మరికొన్ని మన థింకింగ్ ఎబిలిటీని పరీక్షిస్తాయి. మరికొన్ని పజిల్స్ చూస్తే వార్నీ ఇంతేనా.? అన్న భావన కలుగుతుంది. అలాంటి ఓ ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే 6 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదూ! అయితే ఇందులో 5 నెంబర్ ఉందని దాన్ని కనిపెట్టడమే ఈ పజిల్ ముఖ్య ఉద్దేశం. 25 సెకండ్లలో 6 నెంబర్‌ను కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ థింకింగ్ ఎబిలిటీ సూపర్ అని చెప్పాలి. నిజానికి ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో మీ ఐ పవర్ కంటే మీ ఆలోచన విధానమే ముఖ్యం. దీనికి కారణం ఏంటో తెలియాంటే ఈ పజిల్ సమాధానం తెలియాలి.
ఇంతకీ మీరు ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్ చేశారు. అయితే ఓసారి ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే 5 నెంబర్ కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా పజిల్‌ను సాల్వ్ చేయలేకపోతే ఓసారి సమాధానం కోసం కింద ఫొటోను చూడండి. ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది అన్నట్లు పైన తెలిపిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. నిజానికి ఆ 6 అంకెల్లో అసలు 5 నెంబర్ లేనే లేదు. అందుకే ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో కంటి పవర్ కంటే ఆలోచన శక్తే బాగుండాలని చెప్పేది.