Viral Video: జిల్ జిల్ జిగేల్ మంటున్న డైమండ్ సర్పం.. వైరల్ అవుతున్న వీడియో..!

Viral Video: పామును చూస్తే ఆమడదూరం పారిపోతుంటారు. ఎవరికైనా సరే గుండె గుబేల్‌మంటోంది.

Update: 2024-12-17 13:30 GMT

Viral Video: జిల్ జిల్ జిగేల్ మంటున్న డైమండ్ సర్పం.. వైరల్ అవుతున్న వీడియో..!

Viral Video: పామును చూస్తే ఆమడదూరం పారిపోతుంటారు. ఎవరికైనా సరే గుండె గుబేల్‌మంటోంది. అది విషపూరితమైనా.. కాకపోయినా దాన్ని చూసిన వెంటనే అంతా భయంతో పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ ఉన్న పాము మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఇది మామూలు పాము కాదండోయ్ డైమండ్ స్నేక్.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

సోషల్ మీడియాలో ప్రతిరోజు వందలాది పాముల వీడియోలు వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు వీటిని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే కొంతమంది పాముల వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కూడా క్రియేట్ చేస్తున్నారంట. ప్రస్తుతం వైరల్ అవుతున్న పాము కూడా అలాంటి కోవకు చెందినదేనని తెలుస్తోంది.


Tags:    

Similar News