Optical Illusion: ఇందులో 'DATE' ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం.. వెంటనే గుర్తిస్తే.. !
Optical Illusion: ప్రస్తుతం సోషల్ మీడియాకు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Optical Illusion: ప్రస్తుతం సోషల్ మీడియాకు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కంటెంట్ దీనికి కారణంగా చెప్పొచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియోల వరకు అన్నింటికి పెట్టింది పేరు సోషల్ మీడియా. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న మరో అంశం ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు. ప్రస్తుతం ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో ఆలోచన శక్తిని పరీక్షించేవి ఒకటైతే.. కంటి పవర్‌ను పరీక్షించేవి మరో రకం. చూసే కళ్లను మాయ చేసేలా ఉండే ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు నెటిజన్లు అట్రాక్ట్ అవ్వడం సర్వసాధారణమైన విషయం. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. మీ ఐ పవర్‌ను చెక్ చేసేలా ఉండే ఈ ఫొటో పజిల్‌ను మీరు సాల్వ్ చేయగలరా.? ఇంతకీ ఏంటా ఫొటో అందులో ఏముంది.? ఇప్పుడు తెలుసుకుందాం.
పైన కనిపిస్తున్న ఫోటో చూడగానే మనకు 'DAET' అనే పదం కనిపిస్తోంది కదూ.! అయితే ఈ ఫొటో చూడగానే మనకు అందులో ఉంది 'DATE' అనే పదం ఉన్న భావక కలుగుతోంది. అయితే అక్కడ ఉంది మాత్రం 'DAET' పదం. కానీ ఇందులోనే 'DATE' అనే పదం కూడా ఉంది. దీనిని గుర్తించడమే ఈ పజిల్ ముఖ్య ఉద్దేశం. కేవలం 10 సెకండ్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేసే మీ కంటి చూపు సూపర్ అన్నట్లు అర్థం చేసుకోవాలి. మరి మీరు ఫోటోను సాల్వ్ చేయగలిగారా.?
చూడ్డానికి అన్ని పదాలు ఒకే రకంగా ఉన్న కారణంగా ఆ పదాన్ని కనిపెట్టడం కాస్త కష్టమనే చెప్పాలి. అయితే సరిగ్గా గమనిస్తేనే ఇందులో ఉన్న ఆ 'DATE' పదం కనిపెట్టొచ్చు. ఈ ఫొటోలో ఓసారి రైట్ సైడ్ కార్నర్‌లో గమనించండి 'DATE' పదం కనిపిస్తుంది. ఈ పదాన్ని గుర్తిస్తే మీరు పజిల్‌ను సాల్వ్ చేసినట్లే. ఇంత క్లూ ఇచ్చినా మీరు పజిల్‌ను సాల్వ్ చేయలేకపోతే సమాధానం కోసం కింద చూడండి.