Brahmaputra River: అసోం లో కురుస్తున్న కుండపోత వర్షాలు

Brahmaputra River: ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది

Update: 2024-06-30 13:15 GMT

Brahmaputra River: అసోం లో కురుస్తున్న కుండపోత వర్షాలు 

Brahmaputra River: అసోంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాద హెచ్చరిక దాటి మరీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. భారీవర్షాలు కురుస్తుండటంతో బ్రహ్మపుత్ర నదిలోకి భారీగా వరదనీరు చేరుతోంది. . బ్రహ్మపుత్ర నది నీటిమట్టం 105.79 మీటర్లు దాటడంతో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. పలుచోట్ల ఇండ్లు నీట మునిగాయి.

Tags:    

Similar News